Bathukamma Sarees To Be Distributed From Sep 23 || బతుకమ్మ చీరల పంపిణికి సిద్ధమైన ప్రభుత్వం

2019-09-20 710

Bathukamma sarees will be distributed from September 23, said municipal administration minister KT Rama Rao. The minister took part in the exhibition of sarees here in the city on Thursday. "Around one crore and two lakhs Bathukamma sarees have been procured and will be sent to the districts," said KTR. The officials showed the minister sarees that will be distributed. He also said that the sarees will be distributed with Bathukamma brand from next year. The minister also hoped that the women would like the sarees.
#BathukammaSarees
#Telangana
#dessehra
#kcr
#ktr
#siricilla
#hyderabad

తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగకు సర్కారు అందించే కానుక సిద్ధమైంది. సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. సిరిసిల్ల మరమగ్గాలపై కార్మికులు నిత్యం శ్రమించి కోటి చీరల ఉత్పత్తికి చేరువలో ఉన్నారు. ఈనెల 30 వరకు గడువు ఉండగా అంతకుముందే లక్ష్యం చేరుకోనున్నారు. ప్రభుత్వం 2017 నుంచి సిరిసిల్ల వస్త్రోత్పత్తి పరిశ్రమలో కార్మికులకు చేతి నిండా పని అందుకు తగిన వేతనం లభించే విధంగా బతుకమ్మ చీరల ఆర్డర్లను అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

Videos similaires